తెలుగు వార్తలు » Satyadev Lends His Voice For Suriya's Upcoming Film
తమిళ స్టార్ హీరో సూర్య కోసం తెలుగు రైజింగ్ హీరో సత్యదేవ్ కొత్త అవతారం ఎత్తబోతున్నారు. `జ్యోతిలక్ష్మి`, 'బ్రోచే వారెవరురా', 'బ్లఫ్ మాస్టర్' 'ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య' వంటి విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకుల నుంచి మంచి అప్లాజ్ అందుకున్నారు సత్యదేవ్.