తెలుగు వార్తలు » Satyadev And Tamannah Love Mocktail Remake
'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' సినిమాతో ఘన విజయాన్ని అందుకున్న హీరో సత్యదేవ్ తన తదుపరి చిత్రాన్నిమొదలుపెట్టాడు. కన్నడంలో హిట్ అయిన ‘లవ్ మాక్‌టైల్’ మూవీ తెలుగు రీమేక్ లో నటించనున్నాడు.
Love Mocktail Telugu Remake: కన్నడంలో హిట్ అయిన ‘లవ్ మాక్‌టైల్’ మూవీని తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో సత్య దేవ్, తమన్నాలు హీరోహీరోయిన్లుగా నటించనున్నారు. నాగశేఖర మూవీస్ పతాకంపై నాగశేఖర్ అనే నూతన దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో ఈ సినిమా రెగ్యులర్ షూటిం�