తెలుగు వార్తలు » Satya Nadella Salary
తెలుగువాడు సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి.. ఆ సంస్థ ఎంతో వేగంగా వృద్ధి చెందుతోంది. క్యాపిటలైజేషన్ విషయంలో మైక్రోసాఫ్ట్ ఇటీవల 1 ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను అందుకుంది. అందుకు తగ్గట్టుగానే సత్య నాదెళ్లకు భారీగా ఇంక్రిమెంట్ లభించింది. సీఎన్‌బీసీ నివేదిక ప్రకారం… ఆయనకు కనీవినీ ఎరగని రీత