తెలుగు వార్తలు » Satya Nadella Father
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తండ్రి, మాజీ ఐఏఎస్ అధికారి బీఎన్ యుగంధర్(82) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న యుగంధర్ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. 1962 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిగా యుగంధర్ అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు. నిజాయితీ పరుడిగా, పేద ప్రజల శ్రయస్సు కోసమే అనునిత్యం పరితపించి పనిచేసిన అధి�