తెలుగు వార్తలు » Satya Nadella about Work From Home
కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక లాక్‌డౌన్ ఎత్తేసినప్పటికీ కొన్ని బడా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌ను పెంచుతున్నట్లు కూడా ప్రకటించాయి. అంతేకాదు భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలను ఎదుర్కోవడం కోసం ఇంటి నుంచే పనిచేయించుకోవాలని కొందరు అభిప్రాయపడుతున్నా�