తెలుగు వార్తలు » Satya Dev
శ్రీవిష్ణు, నివేథా థామస్, సత్య, నివేథా పేతురాజ్, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ముఖ్య పాత్రలలో వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్న చిత్రం ‘బ్రోచేవారెవరు రా’. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. ఆద్యంతం కామెడీతో వచ్చిన ఈ టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది. టీజర్‌కు వివేక్ సాగర్ అందించిన బ్యాక్�