తెలుగు వార్తలు » Satwiksairaj Rankireddy
సెమీస్‌లో సాత్విక్, చిరాగ్ జంట తమ అత్యుత్తమ ఆటను బయట పెట్టలేకపోయింది. టయోటా థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్ 1000 టోర్నీలో భారత ద్వయం సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్‌శెట్టి జోడీ ఓడిపోయింది.
థాయ్‌లాండ్ ఓపెన్‌లో భారత షట్లర్లు, తెలుగు ప్లేయర్ సాత్విక్- చిరాగ్ శెట్టి చరిత్ర సృష్టించారు. పురుషుల డబుల్స్‌లో భాగంగా జరిగిన ఫైనల్‌లో ప్రపంచ చాంపియన్ ద్వయాన్ని ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకున్నారు ఈ కుర్ర ద్వయం. ఆదివారం బ్యాంకాక్‌లో జరిగిన ఫైనల్లో సాత్విక్- చిరాక్ ద్వయం 21-19, 18-21. 21-18తో చైనా ద్వయం లీ జున్ హుయ్- లీ యూ చెన్�