తెలుగు వార్తలు » Satwik-Chirag
సెమీస్‌లో సాత్విక్, చిరాగ్ జంట తమ అత్యుత్తమ ఆటను బయట పెట్టలేకపోయింది. టయోటా థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్ 1000 టోర్నీలో భారత ద్వయం సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్‌శెట్టి జోడీ ఓడిపోయింది.