తెలుగు వార్తలు » Satwik and Ashwini
భారత మిక్స్డ్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజు-అశ్విని పొన్నప్ప ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో సత్తాచాటారు. మంగళవారం ప్రకటించిన బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో టాప్-20లోకి దూసుకెళ్లారు. టయోటా థాయ్‌లాండ్