తెలుగు వార్తలు » Saturn
ఆకాశంలో తరచూ ఏదో ఓ అద్భుతం జరుగుతుంటుంది. భూమిపై ఉన్న జీవులకు వాటిలో కొన్నింటినే చూసే వీలుంటుంది. అలాంటి అద్భుతమొకటి నేడు ఆవిష్కృతం కాబోతోంది.
ఆకాశంలో ఓ అద్భుతం చోటు చేసుకుంది. గురుడు, శని గ్రహాలు దగ్గరగా చేరి ప్రకాశవంతంగా కనిపించాయి. ఇందుకు సంబంధించి రమణీయమైన దృశ్యాన్ని ఓ కెమెరామన్ సెడెన్ పార్క్ వేదికగా బంధించాడు.
అంతరిక్షంలో ఈనెల 21న మహాద్భుతం ఆవిష్కృతం కానుంది. రెండు పెద్ద గ్రహాలు ఒక్కటైపోయాయా అనిపించేంతగా ఇవి దగ్గర కానున్నాయి...
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. శనిగ్రహం చందమామగా పిలిచే టైటాన్‌పై పరిశోధనల కోసం ఓ డ్రోన్‌ను పంపబోతున్నట్లు నాసా శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఓ గ్రహంపైకి ఇలా ఎగిరే డ్రోన్‌ను పంపడం ఇదే తొలిసారని వారు పేర్కొన్నారు. కారు సైజ్‌లో ఉండబోతున్న ఈ డ్రోన్‌కు పెద్ద పెద్ద మూలకాలన