తెలుగు వార్తలు » Saturday
కేంద్ర మంత్రి, ఎల్జేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు రాంవిలాస్ పాశ్వాన్ అంత్యక్రియలు శనివారం జరగనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కల్లోలం కొనసాగుతూనే ఉంది. రికార్డుస్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రోజుకు దాదాపు లక్ష కేసులకు చేరుకుంటుంది.
రేపు హైదరాబాద్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా వస్తున్నారు. అధికార పగ్గాలు చేపట్టాక రెండోసారి అమిత్ షా హైదరాబాద్ రానున్నారు. శనివారం శంషాబాద్‌లో జరిగే పార్టీ రాష్ట్రస్థాయి నేతల సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్ రానున్న అమిత్ షా. ఈ సందర్భంగా పలువురు ముఖ్య నేతలతో భేటీ అవుతారు. బీజేపీ బలోపేతం దృష్ట్యా ఆయన ఇక్కడ పర్