తెలుగు వార్తలు » satur day
యూపీలోని హత్రాస్ జిల్లాకు తాను మళ్ళీ వెళ్తానని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రకటించారు. ఈ జిల్లాలో దారుణ హత్యాచారానికి గురైన యువతి కుటుంబాన్ని పరామర్శిస్తానని ఆయన చెప్పారు.