తెలుగు వార్తలు » Sattupalli
తెలంగాణలో టీడీపీకి మరో షాక్ తగలనుంది. ఆ పార్టీ తరపున గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలలో ఒకరైన సండ్ర వెంకటవీరయ్య వచ్చే నెలలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఏప్రిల్ నాలుగైదు తేదీల్లో సండ్ర టీఆర్‌ఎస్‌లో చేరబోతున్నట్లు ఇప్పటికే ఆయన తన అనుచరులకు తెలిపారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో అనుచరులతో సమావేశమైన ఆయన ఈ విషయాన్ని స్