తెలుగు వార్తలు » sattillite
ఢిల్లీ: యాంటీ శాటిలైట్ క్షిపణిని ప్రయోగించడంలో భారత్ సాధించిన ఘనతపై రాహుల్ స్పందించిన తీరును ప్రధాని మోడీ తప్పుబట్టారు. కొంతమందికి సినిమా థియేటర్‌లోని సెట్‌కి, అంతరిక్షంలోని శాట్‌కి మధ్య తేడా తెలియదని ఎద్దేవా చేశారు. ఏ-శాట్ క్షిపణిని డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించిన అనంతరం మోడీ మాట్లాడిన కాసే�