తెలుగు వార్తలు » sattenapally
కోడెల వారసుడు ఎవరు? ఆయన కుమారుడు వారసత్వం కొనసాగిస్తారా? అనే ప్రశ్నలు ఇప్పుడు గుంటూరు పొలిటికల్ స్కీన్‌పై హాల్‌చల్ చేస్తున్నాయి. సత్తెనపల్లికి ఆయన ఇంచార్జ్‌గా వస్తారా? లేకా కోడెల అడ్డా నరసరావుపేట వైపు వెళాతారా? అనేది ఆసక్తికరంగా మారింది. కోడెల శివప్రసాదరావు. పల్నాటి రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర ఉన్న నేత. నాలుగు దశా�
పోలింగ్ రోజు సత్తెనపల్లిలో జరిగిన పరిణామాలు తీవ్ర సంచలనం రేపాయి. ఆ గొడవలు, ధర్నాలు, ఆందోళనలపై దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. రాజపాలెం మండలం ఇనిమెట్లలో జరిగిన దాడిపై మరింత రాజకీయ దుమారం రేగింది. సత్తెనపల్లిలో మే 23 వరకూ ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని, ధర్నాలు, దిష్టిబొమ్మలు దగ్ధం, నిరాహార దీక్షలకు అనుమతులు లేవన్నారు ప�
గుంటూరు: సత్తెనపల్లిలో ఇంటర్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారం కలకలం సృష్టించింది. గంట ముందుగానే ఫస్ట్ ఇయర్ కెమెస్టీ పేపర్-2 అందరికి లీక్ అయినట్లు తెలుస్తోంది. దీంతో అలర్ట్ అయిన విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు. కాగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ నేటితో ముగియనున్నాయి.