తెలుగు వార్తలు » sattenapalle man died
గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో ఇటీవల ఓ యువకుడు పోలీసు దెబ్బలకు తాళలేక మృతి చెందాడన్న వార్త కలకలం రేపిన విషయం తెలిసిందే. దీనిపై వెంటనే స్పందిన పోలీస్ శాఖ ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఎస్సైను సస్పెండ్ చేసింది. సిటీలోని టింబర్ డిపో నిర్వహించే షేక్ మహ్మద్ గౌస్(35) సోమవారం ఉదయం మెడిసిన్ కొనుక్కోని టూ వీల