తెలుగు వార్తలు » Sattelite Rights
నాగ చైతన్య, సమంత ప్రధానపాత్రలలో శివ నిర్వాణ తెరకెక్కించిన చిత్రం ‘మజిలీ’. ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ శాటిలైట్ హక్కులు భారీ రేటుకు అమ్ముడుపోయాయి. ఓ ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ 5కోట్లు చెల్లించి మజిలీ శాటిలైట్ హక్కులను దక్కించుకున్నట్లు సమాచ�