తెలుగు వార్తలు » Satte Pe Satta Remake
సక్సస్ కోసం స్టార్ హీరోలందరూ రీమేక్ మూవీలపై మొగ్గు చూపుతున్నారు. త్వరలో సూపర్ 30 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న హృతిక్ రోషన్.. 1982వ సంవత్సరంలో విడుదలై మంచి విజయం సాధించిన సత్తే పే సత్తా చిత్ర రీమేక్‌లో నటించేందుకు సిద్దమయ్యాడు. ఫర్హాన్ అక్తర్ నిర్మాణంలో రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందించేందుకు ఏర్పాట్లు పూర్తయ�