తెలుగు వార్తలు » Sattayya
పోలీస్ స్టేషన్‌లకు అప్పుడప్పుడు వింత పంచాయితీలు చేరుతుంటాయి. తన కాస్ట్‌లీ చెప్పులు పోయాయని, తను పెంచుకుంటున్న కుక్క పోయిందని, తన మేకపిల్ల పోయిందని ఇలా కొంతమంది పోలీసుల వద్దకు వచ్చి తమ బాధలను ఏకరవు పెడుతుంటారు. తాజాగా వికారాబాద్ పోలీసులకు అలాంటి సంఘటనే ఎదురైంది. ఓ గాడిద నాదంటే నాదంటూ ఇద్దరు వ్యక్తులు పోలీసులతో వాది