తెలుగు వార్తలు » satna today
ఉత్తరాదిన వానలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా మధ్యప్రదేశ్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఆకాశానికి చిల్లు పడిందా అన్న రీతిలో 7 గంటలకు పైగా ఏకధాటిగా కురిసిన కుండపోత వానకు పలు ప్రాంతాలు నీటమునిగాయి. భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది.