తెలుగు వార్తలు » Satluj River
ప్రమాదవశాత్తూ ఓ ఆర్మీ జవాన్ హిమాచల్ ప్రదేశ్‌లోని సట్లేజ్ నదిలో జారిపడ్డాడు. దీంతో ఆ జవాన్ కోసం ఆర్మీ బలగాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. రాష్ట్రంలోని బార్డర్ వద్ద. పెట్రోలింగ్ పార్టీ నదిపై నుంచి ఉన్న ఓ వంతెన దాటుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. నదిలో జారిపడ్డ జవాన్‌ను ట్రిపీక్ బ్రిగేడ్‌కు చెందిన లాన్స్ హవాల్దార్ ప్�