తెలుగు వార్తలు » satishreddy to shock chandrababu
టీడీపీ నేత సతీష్ రెడ్డి పార్టీ వీడే యోచనలో ఉన్నారా?... పులివెందులలో టిడిపికి గట్టి షాక్ ఇచ్చేందుకు వైసీపీ వ్యూహం రచించిందా?... ఎన్నికలు పూర్తయి తొమ్మిది నెలలు గడుస్తున్నా పార్టీ కార్యక్రమాలకు సతీష్ రెడ్డి ఎందుకు హాజరు కావడం లేదు?... సతీష్ మౌనం వెనుక ఆంతర్యమేమిటి?...