తెలుగు వార్తలు » Satish Vemana
తానా మహాసభల వేదికగా కొత్త అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టారు. సతీష్ వేమన రెండేళ్ల కాలం పూర్తి కావడంతో.. జై తాళ్లూరిని నూతన ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్నారు. దీంతో జై తాళ్లూరి బాధ్యతలు చేపట్టారు. తానా 22వ మహాసభలు దిగ్విజయంగా జరిగినందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు సతీష్ వేమన. గత 17 యేళ్లుగా తాను తానా అభివృద్ధి కోసం కృషి చేశానని ఆ