తెలుగు వార్తలు » Satish Vegnesa
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నూతన దర్శకుడు మల్లిడి వశిష్ట్ ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సోషియో ఫాంటసీ నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రానికి ‘తుగ్లక్’ అనే టైటిల్‌ను ప్రకటించారు చిత్ర యూనిట్. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఆ టైటిల్‌ను మార్చి ‘రావణ’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను పెట్టాలని నిర్ణయించుకున�
‘118’ మూవీ సక్సెస్ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ చేయబోయే తదుపరి చిత్రం అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు సతీష్ వేగేశ్నతో కళ్యాణ్ రామ్ ఓ సినిమా చేయబోతున్నట్లు ఇటీవల మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. ‘శతమానం భవతి’ మాదిరిగాన�
‘శతమానం భవతి’ సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు సతీష్ వేగేశ్న. రెండో ప్రయత్నంగా ఆయన తీసిన ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో ఆయనకు యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోల నుంచి కూడా ఆఫర్స్ రావడం మానేశాయి. అయితే తాజా సమాచారం ప్రకారం నందమూరి కళ్యాణ్ రామ్‌కు రీసెంట్‌గా సతీష్ వేగ�