తెలుగు వార్తలు » Satish Sana
హైదరాబాద్ వ్యాపారవేత్త సతీష్ సానాను పాటియాల కోర్టు 5 రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది. మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు శనివారం ఆయనను ఢిల్లీలో అరెస్ట్ చేశారు. సాయంత్రం పాటియాల కోర్టులో హాజరుపరిచారు. కేసులో కీలక సమాచారం రాబట్టాల్సి ఉన్నందున ఈడీ 5 రోజుల కస్టడీని కోరింది. ఈ ప్రతిపాదనలు స్వీకరించిన కోర్టు సతీష్ సానాను క�