తెలుగు వార్తలు » Satish Reddy
చెప్పుడు మాటలు విని చంద్రబాబు తనను దూరం పెట్టారని మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఉదయం టీడీపీని వీడిన సతీష్ రెడ్డి.. టీడీపీ పులివెందుల నియోజకవర్గ ఇంచార్జ్ పోస్ట్‌కు కూడా రాజీనామా చేసిన విషయం తెలిసిందే