తెలుగు వార్తలు » Satish Murder in Hyderbad
హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సతీష్ హత్య కేసులో ఎట్టకేలకు నిందితుడు హేమంత్ లొంగిపోయాడు. చిన్ననాటి స్నేహితుడు, వ్యాపార భాగస్వామి సతీష్ బాబును నమ్మించి దారుణంగా హత్య చేసిన హేమంత్‌ను హైదరాబాద్ శివారులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సతీష్‌ను తానే హత్య చేసినట్లు హేమంత్ పోలీసులకు వెల్లడించా�