తెలుగు వార్తలు » Satish Murder
హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దారుణ హత్యకు గురయ్యాడు. కూకట్‌పల్లి కెపీహెచ్‌బీ కాలనీలో సతీశ్ అనే సాఫ్ట్‌వేర్ విగతజీవిగా కనిపించాడు. వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లాకు చెందిన సతీశ్ ఉద్యోగరీత్యా నగరంలోని మూసాపేట్‌లో నివాసం ఉంటున్నాడు. మరో స్నేహితుడితో కలిసి అతడు ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీని నడుపుతున్నాడు. అయితే ర�