తెలుగు వార్తలు » Satish Dhawan Space Center
కరోనా కారణంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) సైతం ప్రయోగాలను వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే
నెల్లూరు జిల్లా శ్రీహరి కోట స్పేస్ సెంటర్ (సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం)లో అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఎలక్ట్రిక్ ప్యానెల్ గదులు దగ్ధమయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది..
చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతంపై స్పందించారు రెబల్ స్టార్ ప్రభాస్. ‘హల్లో డార్లింగ్స్.. చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతం కావడం పట్ల యావత్ భారతీయులు గర్వపడుతున్నారని’ తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఇస్రో శాస్ర్తవేత్తలను ప్రభాస్ విష్ చేశారు. చంద్రయాన్-2ను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన వాహకానికి బాహుబలి అని పేరు పెట్టడం గౌరవంగా భావి�
‘చంద్రయాన్-2 ప్రయోగం’ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. భూస్థిర కక్ష్యలోకి ఆర్బిటర్ చేరింది. ఈ సందర్భంగా.. ఇస్రో చైర్మన్ శివన్ మాట్లాడుతూ.. శాస్త్రవేత్తలందరికీ అభినందనలను తెలిపారు. కక్ష్యలోని మొన్నటి ప్రయోగంలో వచ్చిన సాంకేతిక సమస్యలను అధిగమించామన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలందరూ అహర్నిశలు శ్రమించారన్నారు. చంద్�
‘చంద్రయాన్-2’ ప్రయోగం విజయవంతమైంది. దీంతో.. శాస్త్రవేత్తలు ఒకరినొకరు అభినందించుకున్నారు. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగవేదిక నుంచి దీన్ని ప్రయోగించారు. ఆదివారం సాయంత్రం 6.43 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభం కాగా.. 20 గంటల పాటు కౌంట్ డౌన్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగి.. సోమవారం