తెలుగు వార్తలు » Satish
వనస్థలిపురంలో అనుమానాస్పద స్థితిలో మరణించిన ఇంటర్ విద్యార్థి సతీష్ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. చాక్లెట్ దొంగతనం ఆరోపణలతో డీమార్ట్ సెక్యూరిటీ చేసిన దాడిలో సతీష్ మరణించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా.. అతడిపై ఎవ్వరూ చేయి చేసుకోలేదని వనస్థలిపురం సీఐ వెంకటయ్య అన్నారు. విద్యార్థి మృతి ఘటనలో డీమార్�
హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రముఖ మాల్‌లోని సిబ్బంది చేసిన దాడిలో ఇంటర్ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు హయత్‌నగర్‌లోని ఓ పేరు మోసిన కాలేజీలో ఇంటర్ చదువుతున్న సతీష్‌గా గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. షాపింగ్ చేయడం కోసం ఆదివారం సాయంత్రం తన స్నేహితులతో కలిసి వనస్థలిపురంలోని ఓ �
హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సతీష్ హత్య కేసులో ఎట్టకేలకు నిందితుడు హేమంత్ లొంగిపోయాడు. చిన్ననాటి స్నేహితుడు, వ్యాపార భాగస్వామి సతీష్ బాబును నమ్మించి దారుణంగా హత్య చేసిన హేమంత్‌ను హైదరాబాద్ శివారులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సతీష్‌ను తానే హత్య చేసినట్లు హేమంత్ పోలీసులకు వెల్లడించా�
హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సతీష్ బాబు హత్య కేసులో రోజు రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. తన స్నేహితురాలు ప్రియాంకతో సతీష్ చనువుగా ఉండడం చూసి తుట్టుకోలేకే.. హేమంత్ ఈ హత్య చేశాడని పోలీసులు నిర్థారణకు వచ్చారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం ఇందుకు ఆర్థిక కారణాలు ఉన్నాయని ఆరోపిస్తున్�
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సతీష్ హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పథకం ప్రకారమే సతీష్‌ను తన ఇంటికి పిలిపించి హేమంత్ ఈ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. హత్య సమయంలో హేమంత్‌తో పాట