తెలుగు వార్తలు » Satirical Counter
ఢిల్లీ బాట పట్టిన సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత విజయసాయి రెడ్డి చురకలంటించారు. పిలవని పేరంటంలా అందరి ఇళ్లపై పడి ఫొటోలు దిగుతున్నారని.. వాళ్లని కలుపుతా, వీళ్లని కలుపుతా అంటూ తిరుగుతున్న చంద్రబాబును ఢిల్లీలో ‘ఫెవికాల్ బాబా’గా పిలుస్తున్నారంటూ సెటైర్ వేశారు. ఎవరి టెన్షన్‌లో వాళ్లుంటే.. సందర్భం లేకుండా రాయబారాలు చేస్�