తెలుగు వార్తలు » Satires KA PAUL
సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. దీంతో.. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేత, నటుడు ప్రృధ్వీ మాట్లాడుతూ.. ఇంతటి ఘనవిజయం సాధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. జగన్ పాలనపై ప్రజలకు నమ్మకం ఉందన్నారు. జగన్ ఏపీకి సీఎం కావడం ఆ రాష్ట్ర ప్రజల అదృ�