తెలుగు వార్తలు » sathyaraj about rajinikanth
సూపర్ స్టార్ రజినీకాంత్ త్వరలో రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. అయితే రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ పై భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.