తెలుగు వార్తలు » Sathyam Ramalinga Raju
ఈరోజు(సెప్టెంబరు 2) నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కావాల్సిన 'బ్యాడ్ బాయ్ బిలియనీర్స్' వెబ్‌సిరీస్‌కు బ్రేకులు పడ్డాయి. దాని ప్రదర్శనను నిలిపివేయాలని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఇంజంక్షన్ ఉత్తర్వులు వెలువరించింది.