తెలుగు వార్తలు » Sathya Prabhas
‘అఖిల్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు అఖిల్ అక్కినేని. ఇప్పటికి మూడు చిత్రాలు చేసినా అఖిల్ కి సరైన హిట్ దక్కలేదు. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన తన లేటెస్ట్ చిత్రం ‘మిస్టర్ మజ్ను’ కూడా అఖిల్ కి నిరాశే మిగిల్చింది. దీనితో ఎలాగైనా హిట్ కొట్టాలని తన తదుపరి సినిమాపై జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఆది పినిశెట్టి �