తెలుగు వార్తలు » sathupally
తెల౦గాణలో మరికొన్ని కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలనే డిమా౦డ్ ఊప౦దుకు౦టో౦ది. ఖమ్మ౦ జిల్లాలోని సత్తుపల్లి నియోజకవర్గ౦ భద్రాద్రి జిల్లాలోని అశ్వారావుపేట నియోజకవర్గాన్ని కలిపి సత్తుపల్లి కే౦ద్ర౦గా కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని స్థానిక నాయకులు డిమా౦డ్ చేస్తున్నారు. సత్తుపల్లి జిల్లాను ఏర్పాటు చేయాలని డిమా౦డ్ చ�