తెలుగు వార్తలు » Sathish Muthukrishnan behind Keerthy wedding
జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ పెళ్లికి సిద్దమవుతోందని.. ఓ జాతీయ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడి కుమారుడితో మహానటి వివాహం ఖరారైందని పుకార్లు వచ్చిన విషయం తెలిసిందే.