తెలుగు వార్తలు » Sathi Suryanarayana Reddy
తూర్పు గోదావరి జిల్లాలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య వివాదం చినికి చినికి ప్రమాణాల దాకా వచ్చింది. పరస్పరం విమర్శలకు దిగిన సత్తి సూర్యనారాయణరెడ్డి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.. భగవంతుడి ముందు ప్రమాణానికి సిద్ధమయ్యారు