తెలుగు వార్తలు » satellite moments
PSLV- C50రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. నిప్పులు చిమ్ముకుంటూ.. దేశీయ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని మోసుకెళ్లింది. సరిగ్గా మధ్యాహ్నం 3 గంటల 41 నిమిషాలకు కక్ష్యలోకి పంపింది ఇస్రో.