తెలుగు వార్తలు » Satellite Launch
చంద్రయాన్ 2 చివరి నిమిషంలో విఫలమైనప్పటికీ.. ఇస్రో చేసిన అద్భుతమైన కృషికి ఇప్పటికీ ప్రముఖుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. ఆత్మ స్థైర్యాన్ని కోల్పోవద్దు అంటూ ఆంజనేయ కౌల్ అనే పదేళ్ల బాలుడు ఇస్రోకి రాసిన ఓ లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ లెటర్‌లో అంత ఈజీగా స్థైర్యాన్ని కోల్పోవద్దు. మనం తప్పకుండా చంద�