తెలుగు వార్తలు » Satellite controlled gun
ఇరాన్‌కు చెందిన అణు శాస్త్రవేత్త మోషెన్ ఫక్రిజాదే ఇటీవల హత్యకు గురైన విషయం తెలిసిందే. ఫక్రిజాదేను శాటిలైట్ కంట్రోల్డ్ మిషిన్ గన్‌తో హత్య చేసినట్లు వార్తలు వస్తున్నాయి.