తెలుగు వార్తలు » Satellite 2020
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) మరో భారీ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపింది. శుక్రవారం తెల్లవారుజామున 2.35 గంటలకు ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి.. ఏరియన్-5 వాహకనౌక ద్వారా.. జీశాట్-30 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి విజయవంతంగా ప్రయోగించింది. 38 నిమిషాల్లో నిర్దేశిత కక్ష్యలోకి చేరడంతో.. పరీక్ష విజయవంతమైంది. ఈ ఉ�