తెలుగు వార్తలు » satellite
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి శ్రీకారం చుడుతోంది. పీఎస్‌ఎల్‌వీ - సీ50 ని అంతరిక్షంలోకి పంపేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది.
ప్రైవేట్ రంగ ఐసీఐసీఐ బ్యాంక్ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. దేశీయ బ్యాంకింగ్ రంగంలో తొలిసారిగా పంట రుణాల మంజూరు కోసం శాటిలైట్ డేటాను ఉపయోగించనున్నట్లుగా..
సరిహద్దులో బలగాల ఉపసంహరణకు సరేనంటూనే మరోపక్క కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది డ్రాగన్ కంట్రీ. టిబెట్ పరిసర ప్రాంతాలతో పాటు అక్సాయ్ చిన్ ప్రాంతాల్లో చైనా సైనిక నిర్మాణాన్ని కొనసాగిస్తున్నట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా బహిర్గతమవుతోంది.
కరోనా మహమ్మారి అన్నింటికి ఆటంకాగానే మారుతోంది. ఈ వైరస్ కారణంగా.. ప్రపంచ దేశాల మధ్య.. రవాణా స్థంభించిపోయింది. దేశంలో కూడా.. విమానాలు, రైళ్ల సర్వీసులు నిలిచిపోయాయి. తాజాగా.. ఇస్రో ప్రయోగించే ఉపగ్రాహాలకు కూడా ఈ వైరస్ సెగ తగిలింది. ప్రస్తుతం.. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో జీశాట్-1 ప్రయోగాన్ని ఇస్రో మరోసారి వా�
వాతావరణ మార్పులు.. పెరుగుతున్న ఎండల తీవ్రత హిమాలయాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని తాజా పరిశోధనలో వెల్లడైంది. 21వ శతాబ్దం మొదలుకొని హిమాలయాల్లోని హిమనీనదాలు కరిగిపోతున్నాయని పరిశోధనలో తేలింది. ప్రతియేటా అడుగున్నర ఎత్తున ఇవి కరిగిపోతున్నాయని, భవిష్యత్‌లో భారత్‌తో సహా కోట్లమంది ప్రజలు నీటి కొరతతో ఇబ్బంది పడే అవకాశం �
శ్రీహరికోట: ఇస్రో మరోసారి తన సత్తా చాటుకుంది. మరో చారిత్రాత్మక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పొలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సీ46 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. 615 కేజీల బరువున్న రీశాట్-2బీ… అత్యం�
స్కైరూట్… హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్. హైదరాబాద్‌కు చెందిన ఈ స్టార్టప్ ఒక రాకెట్‌ను తయారు చేస్తోంది. దీన్ని ఒక రోజులోనే అసెంబుల్ చేసి లాంచ్ చేయవచ్చు. ఇది చిన్న శాటిలైట్లను స్పేస్ సెంటర్‌లోకి తీసుకెళ్లనుంది. అంతర్జాతీయంగా చిన్న శాటిలైట్లను నింగిలోకి పంపడం ఇటీవల కాలంలో ఎక్కువైంది. దీనికి డిమాండ్ కూడా ఉంది. వచ్చే �
ఢిల్లీలోని మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. జాతినుద్ధేశించి ప్రసంగించిన మోడీ.. అంతరిక్షంలో భారత్ గొప్ప విజయాన్ని సాధించిందన్నారు. మిషన్ శక్తి ఆపరేషన్ సక్సెస్ అయినందుకు.. డీఆర్డీవో శాస్త్రవేత్తలను అభినందించారు ప్రధాని. మిషన్ శక్తి ద్వారా అంతరిక్షంలోని శాటిలైట్‌ను పడగొట్టామని మోడీ త�