తెలుగు వార్తలు » Satelite Images
తూర్పు లడాఖ్ ప్రాంతంలోని దౌలత్ బేగ్ ఓల్డీ డెప్సాంగ్ సెక్టార్లలో చైనా దళాల అనుమానాస్పద కదలికలు , నిర్మాణాలను, ఆర్టిల్లరీ శకటాలను కొత్త శాటిలైట్ ఇమేజీలు చూపుతున్నాయి. అక్కడ వారి క్యాంపులు, ఇతర శకటాలను గుర్తించారు. ఈ నిర్మాణాలతో బాటు చైనా సైనికులు కూడా ఈ ఇమేజీల్లో కనబడడం విశేషం. నియంత్రణ రేఖకు దారి తీసే ప్రాంతాల్లో షెల్