తెలుగు వార్తలు » satelite
చంద్రునిపై మానవుడు కాలు మోపడానికి గ్రహాంతర జీవులు (ఏలియన్స్) మనకు సహాయం చేశారా ? అవుననే అంటున్నాడో రీసెర్చర్. యుఎఫ్ ఓ లపై పరిశోధనలు జరుపుతున్న స్పాట్ సి.వేరింగ్ అనే ఈయన… నాడు అపోలో 10 మిషన్ సందర్భంగా తీసిన ఓ ఫోటోను షేర్ చేశాడు. ఈ మిషన్ లోని ఓ నల్లని ఫోటో గ్రహాంతర జీవుల ఉపగ్రహమేనన్నది స్పాట్ వాదన. ఇది ఏలియన్స్ రూపొందించిన