తెలుగు వార్తలు » SASURAL SIMAR KA
పలు హిందీ సీరియల్స్‌లో నటించి బాల నటుడు మంచి పేరు తెచ్చుకున్న శివలేఖ్ సింగ్(14) ఛత్తీస్‌ఘడ్‌లోని రాయ్‌పూర్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. అతని తల్లి లేఖన, తండ్రి శివేంద్ర సింగ్, నవీన్ సింగ్ అనే మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. గురువారం తెల్లవారుజామున 3గంటల సమయంలో ధర్విసా ప్రాంతానికి సమీపంలో ఈ ఘటన జ