తెలుగు వార్తలు » Sasikala to release on Aug 14
అక్రమాస్తుల కేసులో దోషిగా తేలి ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహారం జైలులో శిక్షను అనుభవిస్తోన్న శశికళ నటరాజన్ అలియాస్ చిన్నమ్మ త్వరలోనే బయటకు రాబోతున్నట్లు తెలుస్తోంది.