తెలుగు వార్తలు » Sasikala To Be Released
జయ ఆస్తులపై చిన్నమ్మ పెత్తనం పోయింది. జయ ఆస్తులు ఆమె మేనకోడలు దీపకు వెళ్లాయి. శశికి చెందిన 300 కోట్ల ఆస్తులను ఇన్‌కమ్‌ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ అటాచ్ చేసింది. జైల్లో ఉన్నకాలంలో- పార్టీ పోయింది, ఆస్తులు పోయాయి, భర్త నటరాజన్ కూడా చనిపోయారు. శశికళకు ఒంటరిజీవితం మిగిలింది...