తెలుగు వార్తలు » Sasikala Politics in Tamil Nadu Video
తమిళనాడు దివంగత సీఎం జయలలిత సన్నిహితురాలు, అన్నా డీఎంకే బహిష్కృత నేత శశికళ రాష్ట్రంలో మళ్ళీ రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు. సోమవారం ఈ రాష్ట్రంలో అడుగుపెట్టిన శశికళకు ఆమె మద్దతుదారులు ఘనంగా స్వాగతం పలికారు.