తెలుగు వార్తలు » Sasikala Lawyer
సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన ‘దర్బార్’ మూవీ.. ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మరో వివాదంలో నిలిచింది దర్బార్ సినిమా. ఈ చిత్రంలో మాజీ అన్నాడీఎంకే నేత శశికళని కించపరుస్తూ వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ సినిమాలోని డైలాగ్స్‌ని వెంటనే తొలగించాలని శశికళ త�